Prime Minister's Office
సర్దార్ పటేల్ జయంతి నాడు ఆయనకు వందనమాచరించిన ప్రధాన మంత్రి
Posted On :31, October 2017 07:13 IST
సర్దార్ పటేల్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నమస్కరించారు.
‘‘సర్దార్ పటేల్ జయంతి నాడు ఆయనకు మనం ప్రణమిల్లుదాం. భారతదేశానికి ఆయన అందించిన మహత్వపూర్ణ సేవ మరియు సుప్రతిష్ఠిత తోడ్పాటులు ఎన్నటికీ మరపురానివి’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.